నా గురించి

వయసు 27 ఏళ్ళు. పెళ్ళయ్యి ఏడాది. హైదరాబాదులో DSP Engineer గా ఉద్యోగం. M.Tech దాకా చదువు.

తెలుగు సినిమా పాటల సాహిత్యాన్ని ఆస్వాదించడం అత్యంత ఇష్టం, సరదాకి కొన్ని కవితలూ, సినిమా పాటలు రాస్తూ ఉంటాను. సినిమా గీత రచయితని అయిపోవాలనే కోరిక అట్టే లేకున్నా పాటలు రాయడం మాత్రం ఇష్టం. పుస్తకాలు చదివే అలవాటు బాగా ఉంది. ఫిలాసఫీ అంటే ఇష్టం – వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి, ఈ మధ్య జగ్గీ వాసుదేవన్ నన్ను ఆధ్యాత్మికంగా ఎక్కువ ప్రభావితం చేసిన వాళ్ళు. Personality development, management అంటే చాలా ఆసక్తి – Stephen Covey, Peter Drucker, David Allen నాకు నచ్చిన వాళ్ళలో కొందరు.

అభిప్రాయములు »

  1. veera sekhar Aditya చెప్పబడిన

    manchi abhi ruchi…,

    snehitulu …, vyaktulu tama laanti vaallane ekkuva istapada taaru…, andulo nenu konchem svardham kala vaadine…,

    anduke mee abhiruchini ..,e blog abhi maanistunnanu.
    abhi manam raaksha gunam aina sare.

    goppa prayatnam idi…,inkaa meeru manchi telugu paatalanu andhi starani korukuntu…

    mee

    G. veera sekhar Aditya.
    M.tech (CSE)
    IIT, Guwahati.

  2. Anjali చెప్పబడిన

    చాలా రోజుల తరవాత మీ బ్లాగుకి మళ్ళీ వచ్చాను. ఆస్వాదిస్తున్నాను మీరు రాస్తున్నవి :)

  3. ప్రవీణ్ చెప్పబడిన

    సర్,
    తెలుగుపీపుల్.కాం సైట్ లో వున్న మీ వ్యాసం ఆ వెబ్ సైట్ వారి ఫోంట్ వున్న వారికే తెలుగులో చక్కగా కనబడుతుంది. కొన్ని కంప్యూటర్లలో అది కష్టంతో కూడుకున్న పని.
    అందుకే దాన్నీ పొందుపరచాలనే ఉద్దేశ్యంతో:
    http://bpraveen.livejournal.com/1230.html
    దగ్గర పెట్టడం జరిగింది. మీకు అభ్యంతరం వున్నచో తెలుపవలసినది.

    ఇట్లు,
    ప్రవీణ్

ఈ టపాపై వ్యాఖ్యలకు RSS ఫీడు · TrackBack URI

వ్యాఖ్యానించండి