"తెర"చాటు చందమామ కి వ్యాఖ్యలు

దేహం తిరి! by Phani పై అభిప్రాయములు
కృష్ణ మోహన్ గారూ,

మీ కామెంట్లకు thanks. కొత్తపాళీ గారిని మీరు ప్రశ్నించినవి సబబుగానే ఉన్నాయ్. ఆయన జవాబులకై ఎదురుచూస్తాను.

ఇక తమిళ పాటలో ప్రేమ గురించి మాత్రమే ఉండడంతో తెలుగులో  కాంక్ష,చెలిమి,నెనరు ఒకటే అనుకోవాల్సి వచ్చింది. అది అంత పొసగలేదు అని నేనూ ఒప్పుకుంటాను.

దేహం తిరి! by చివుకుల కృష్ణమోహన్ పై అభిప్రాయములు
స్వామీ, కొత్తపాళీ, ఎవరో గురువుగారి పాటంత ఘోరంగాలేవు అంటే మీ ఉద్దేశ్యం – కొంచెం ఘోరంగా ఉన్నాయనా?   ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్షా!!! పాట వ్యాఖ్యానం చాలా బాగుంది. బాగున్న వాటితో పోల్చక, అంత ఘోరం కాదు, ఇంత ఘోరం కాదు అనడం… మీరసలు పొగుడుతున్నారా లేక తిడుతున్నారా?

ఆజ్ఞాపించి మరీ పాటకి వ్యాఖ్యానం వ్రాయించి, ఇప్పుడు ఆ లంకెను ప్రచారం చెయ్యకపోవడం భావ్యమా? సరి, సరి, నా గీతను నేనే వ్రాసుకునెదను గాక… సభాజనులారా… అలై పొంగెరా పాటకు నా వ్యాఖ్యానమును చదివిపెట్టండి…http://uniqcyberzone.com/svennela/?p=22

ఫణీంద్రగారూ, మీ వ్యాఖ్యానం చాలా బాగుంది. పాటని ఇక్కడ చదవటమే గానీ ఇంకా వినలేదు. అందుకని అభిప్రాయాలు వ్యక్తపరచడం అంత బాగోదేమో…అయినా… నా రెండు చిన్న ముక్కలు ఏమిటంటే… మరీ కాంక్ష,చెలిమి,నెనరు అన్న పదాల్ని ప్రేమతో సమానం చేసేయడం అంత బాలేదేమో… అవన్నీ వేరే వేరే పదాలు… పదార్థాలూ… వాటిని వేటూరి వారు ఒకే అర్థంలో వాడేసారంటే కొంచెం ఇబ్బందిగా ఉంది.

దేహం తిరి! by Mauli పై అభిప్రాయములు
2.జీవితమనే నదికి పరమార్థమైన సాగరం ప్రేమ – ki total ga oka meaning raadu ..you need to split it  but with this sentence we couldn’t split it and get actual meaning..

now i found the expected split in tamil song link u provided.

tamil:”My heart,Life is a river whilst love is the ocean”

నెనరే = my heart,

jeevam nadi = life is a river

whilst ( correct split would give this feel)

yeda neeradhi = love is the ocean

దేహం తిరి వెలుగన్నది, చెలిమే /దేహం తిరి, వెలుగన్నది చెలిమే

O love,The body is the wick and love is the flame,”

దేహం తిరి =The body is the wick

and

వెలుగన్నది చెలిమే =love is the flame

its better if we know meaning of each tamil word he used separately …instead of assuming/ picking some words in the given english translation …

for example :

చెలిమే, నెనరే  lanu meeru correct place lo use cheyyaledu so , meaning disturb ayyindi …

for me for the first 2 lines veturi tried best or did very well…to know other lines   should sit with a tamil guy and match telugu meaning with the given english translation ..!

then Kiran and all could appreciate Veturi’s work

Thanks for introducing the good song, and your efforts to write the lyrics from audio is great..( though I am not sure they are 100% correct, i couldn’t make even 10% of it)

దేహం తిరి! by Phanindra పై అభిప్రాయములు
@Mauli

“ఉన్న భావం డిస్క్లోస్ కాలేదు” – అన్నారు. నాకూ ఇదే సమస్య వచ్చింది. ఈ పాట అర్థం కాలేదు. అప్పుడు తమిళంలో పాట translation చదివాను. గొప్పగా అనిపించింది (నా వ్యాసంలో ఆ తమిళ పాట translation link ఉంది, చూడండి.) దానిని ఆధారం చేసుకుని తెలుగుని అర్థం చేసుకోవల్సి వచ్చింది. అంటే వేటూరి ఈ పాట విషయంలో fail అయ్యినట్టు ఒప్పుకు తీరాలి. ఈ విషయమే వ్యాసంలో కూడా చెప్పాను. అయితే తమిళ భావం గొప్పది కాబట్టి అది అందరికీ అందించాలన్న ఉద్దేశ్యంతో వ్యాసం రాశాను తప్ప వేటూరి పై అభిమానంతో కాదు.

మీరు అడిగిన ప్రశ్నలు –

1. జీవం నది – నదులు సముద్రంలో కలుస్తాయ్. సముద్రం గమ్యం అనుకోవచ్చు. జీవితమే నది అనుకుంటే, మరి జీవితానికి గమ్యం ఏంటి? అది ప్రేమ.

2. పుటకే పాపం – మీరన్నది నిజమే! grammatical గా ఆ అర్థం సరిపోదు. అందుకే ఇంకో అర్థం కూడా చెప్పాను కదా!

దేహం తిరి! by Mauli పై అభిప్రాయములు
inka tamila kavi vrasina kavitha ni maniratnam vaadukonnadiu ani ardham ayyindi …yedo language loni kavithani choosi telugu lo ade music ki, bhavam ki vrayali ante ..yenduku ..ani veturi kooda sontha kavithvam vrase chances unnayi …

musugu lo guddulaata ante ide ..naaku tamil meaning telidu, telugu meaning telidu …

పుటకే పాపం కడుగు అమృతం చెలిమే

ante meeru మనకి పుట్టకనుంచీ ఉన్న కల్మషాలని కడిగే అమృతం ప్రేమ annaru…

appudu aa line

putaka papam kadugu amrutham chelimE ani undali kaani …

పుటకే పాపం kaadu …so yedo okati sari cheyyali…

దేహం తిరి! by Mauli పై అభిప్రాయములు
adi tamilamlo goppa kavitha ani, leka veturi, sirivennela goppa kavulu ani translate cheste …meeru cheppe bhaavam lo meeloni bhavakudu (valla bhavalu ohhinche)  kanipistadu kani …visleshakudu miss avuthadu ….

nenu Veturi ee song chetta ani assalu cheppanu ..tappakunda baga vrasi untaru …bhavam undi untundi …adi ardham kanappudu manaku ilaa ayyi undochu ani bhaavam ani vrastamu …akkade vachindi chikku.

ex: ” జీవితమనే నదికి పరమార్థమైన సాగరం ప్రేమ” annaru, translate chesaka kooda ardham kaledu.

naaku ee sentence ardhavantham ga anipinchaledu …so pAta lo leni bhavam goppaga choopincharu analedu …unna bhavame disclose avvaledu inka ani naa bhavam.

నీ ప్రశ్నలు నీవే! by Mauli పై అభిప్రాయములు
final ga

Neeprasnalu song, bhava kavi vrasinadi kadu …oka vimarsakudi ga vrasina paata…akkadakkada konchem guidence ( anthataa kaadu)…

నీ ప్రశ్నలు నీవే! by Mauli పై అభిప్రాయములు
sorry ekkada vrayalo telidu ..so using this space onlu …

నాతో నేను అనుగమిస్తూ..నాతో నేనే రమిస్తూ

ఒంటరినై అనవరతం

కంటున్నాను నిరంతరం కలల్ని,కథల్ని,మాటల్ని,పాటల్ని,రంగుల్ని,రంగవల్లుల్ని,కావ్యకన్యల్ని,ఆడపిల్లల్ని

జగమంత కుటుంబం నాది… ఏకాకి జీవితం నాది

kotha pali(aayane kada criticise chesinadi) gaaru ikkada oka mistake chesaru

ఒంటరినై అనవరతం

కంటున్నాను నిరంతరం  ni kalipi chadivaru….1st part ni previous lineki, next line ni tarvathi flow lo kalupukunte, ‘అనవరతం, నిరంతరం’ oke meaning ani vundadu …

నాతో నేను అనుగమిస్తూ..నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం

కంటున్నాను నిరంతరం కలల్ని,కథల్ని,మాటల్ని ..ilaa annamaata

naa issue song tho kaadu sirivennela ichina explanation lo tane conflict ayyaru anukontanu…

inkO review lo

మల్లెల దారిలో… మంచు ఎడారిలో || 2 ||

పన్నీటి జయగీతాలు కన్నీటి జలపాతాలు

ki మల్లెల దారిలో  పన్నీటి జయగీతాలు,  and  మంచు ఎడారిలో   కన్నీటి జలపాతాలు ani bhaavam chepparu ….

మంచు ఎడారిలో   కన్నీటి జలపాతాలు  …yeDari lo kanneru ravadame kastam, jalapathala ante???? ..adi mari manchu yedari kadaa vastayemole, ani sarduku poye tatvam naadi ….naku bhva kavithvam telidu kaabatti. same issues KBL lo song ki undavu ani naa viswasam.

inka mee

ఈ వాక్యాలకి అర్థం స్పష్టంగా ఉన్నా, కవి చెప్పాలనుకున్న అన్వయం అంత స్పష్టంగా లేదు. కాబట్టి మీ interpretation కూడా కరెక్టే, నేనూ కరెక్టే!

so yedoO mee interpretation correctaa kaadaaa ani blind ga cheppatam ledu ..alaa ani 2 meanings undavu ..so evaridi varE   …just naa opinion cheppanu. nene correct anukonte oka post vraseyyali kaani ikkada cheppanavasaram ledu ..

ఈ వాక్యాలకి అర్థం స్పష్టంగా ఉన్నా, కవి చెప్పాలనుకున్న అన్వయం అంత స్పష్టంగా లేదు

anvayam anedi mee experiences ni bati, mee understandig level ni batti clarity vastundi ….inka nenu 2,3 times you tube vedio choosanu …anvayam akkadi scenes tho ledu(veelayinantha varaku justify chesaru) ..situation tho undi ..

kavi chala clear ga chepparu ani nenu bhavistunnanu…mee anvayam lo ne clarity tagginadi meeku ardhamu ayinaa koodaa…

Bullet! by Rajasekhar పై అభిప్రాయములు
Before I read telugu blogs, I used to think Sirivennela writes meaningful lyrics, where as Veturi writes mere gibberish.

వేటూరిగారి విశ్వరూపం కొన్ని బ్లాగులు చదివిన తర్వాతగానీ తెలియలేదు. ముఖ్యంగా  మీ బ్లాగు చదువుతుంటే వేటూరివారికి నేనూ ఒక పేద్ద పంకా ఐపోతున్నా

పంచదార ఎడారి ! by Rajasekhar పై అభిప్రాయములు
అశ్వమేధంలో అనుకుంటా ఒకపాట…

ఎడారిలో కోయిలమ్మ.. కచేరి నా ప్రేమగా..

ఎదారిన దారిలోన షికారులే నావిగా..

వేటూరి మార్కు పన్నులంటే నాకు భలే ఇష్టం