ఈ బ్లాగు పేరు గతంలో “తెరచాటు చందమామ” అని ఉండేది. కేవలం సినిమా పాటల వివరణలు, విశ్లేషణలు ఉండేవి. మధ్యలో నా కవితలు, ఇతర వ్యాసాలు కూడా కలపడంతో “ఎద రస నస” అని పేరు మార్చాను. అందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను! ఇప్పుడు మళ్ళీ ఈ బ్లాగుని సినిమా పాటల విశ్లేషణకే పరిమితం చెయ్యడం మంచిది అనిపిస్తోంది. అందుకే కొన్ని పోస్టులని నా ఇతర బ్లాగుల్లోకి మార్చాను. బ్లాగు పేరు మళ్ళీ “తెరచాటు చందమామ” అయ్యింది.
సంపూర్ణాలు – ఒక పాట గురించి పూర్తిగా వివరణ
చెణకులు – పాటలో కొన్ని లైన్ల గురించి విశేషాలు
విన్నవీ నచ్చినవీ – కొత్తగా రిలీజ్ అయిన ఆడియో సాహితీ విశేషాలు
వ్యాసాలు – పాటల గురించి, గీత రచయితల గురించి రాసిన వ్యాసాలు
ఈ “తెరచాటు చందమామ” బ్లాగులోని వేటూరి, సిరివెన్నెల పాటలపై పోస్టులను ఇటీవలే కొత్త బ్లాగుల్లోకి మార్చాను –
ఇకపై వేటూరి, సిరివెన్నెలల పాటల విషయాలన్నీ ఆయా బ్లాగుల్లోనే ఉంటాయి. ఇతరమైన పాటల సంగతులు మాత్రమే ఈ బ్లాగులో ఉంటాయి (అయితే పాత వేటూరి/సిరివెన్నెల పోస్టులన్నీ అలానే ఉంచాను)
ఈ బ్లాగులో ఉన్న categories:
సంపూర్ణాలు – ఒక పాట గురించి పూర్తిగా వివరణ
చెణకులు – పాటలో కొన్ని లైన్ల గురించి విశేషాలు
విన్నవీ నచ్చినవీ – కొత్తగా రిలీజ్ అయిన ఆడియో సాహితీ విశేషాలు
వ్యాసాలు – పాటల గురించి, గీత రచయితల గురించి రాసిన వ్యాసాలు
I like the site, and my request is plz increase the Font Size if u can. Keep posting…