“ఐ” – అనువాదాన నలిగిన తెలుగై!

ప్రకటనలు

4 thoughts on ““ఐ” – అనువాదాన నలిగిన తెలుగై!”

 1. మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు. చాలా డబ్బింగ్
  సినిమాల్లోని పాటలు సాహిత్యానికి సంగీతానికి
  బలవంతపు టింకరింగ్ చేసినట్లుంది తప్ప ఒరిజినాలిటీ
  కనబడదు. చక్కని ట్యూన్స్ కూడా ఒకోసారి ఈ
  ప్రక్రియలో వ్రతం చెడుతుంటాయి. కేవలం లిప్ సింకింగ్
  కోసం ఇలా జరుగుతుందేమోనని నా అనుమానం.
  డబ్బింగ్ సినిమా పాటల్లో ఈ రోజుల్లో సింకింగ్ గురించి
  పెద్దగా ప్రేక్షకులు పట్టించుకోరని నా అభిప్రాయం –
  పాట అర్ధవంతంగా అచ్చ తెలుగుగా ఉన్నప్పుడు,
  ప్రేక్షకుడిగా కన్నా శ్రోతగానే పాటను ఆదరిస్తాం గనుక …
  అభినందనలతో…

  1. మీ కామెంటుకి thanks. నేనూ lip-sync కోసం పడుతున్న అనవసర పాట్ల వల్లే
   డబ్బింగ్ పాటలు దెబ్బతింటాయి అనుకునే వాడిని కానీ ఈ మధ్య lip-sync పెద్ద కారణం
   కాదనిపిస్తోంది. రచయితకి పెద్ద స్వేచ్చ ఇవ్వకపోవడం (ఈ చిత్రం లో లాగ),
   చిత్రీకరణ తమిళ భావానికి అనుగుణంగా చేసినప్పుడు అదే రాయాలని పట్టుబట్టడం వగైరా
   ముఖ్య కారణాలు ఏమో అనిపిస్తుంది

   On Wed Jan 14 2015 at 6:21:49 PM "తెర"చాటు చందమామ wrote:

   >

 2. ‘Air conditioner ‘ ని వేటూరిగారు ఒక పాటలో చక్కగా అనువదించారు. చంటి సినిమాలోని ఈ పాట ఇలా సాగుతుంది
  “‘చలి మర’ గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా”
  ఇందులో ‘చలి మర’ అనే పదం వాడారు. ఇది ‘Air Condition’ కి తెలుగు అనువాదం అనుకుంటున్నాను.
  ‘మర’ అంటే యంత్రం అనే అర్థం కూడా ఉంది.
  ఈ పదం మునుపే వాడుకలో ఉందేమో నాకు తెలియదు.
  Tune కి కుడా ఈ పదం చక్కగా కుదిరింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s